
ఇప్పటివరకు ఒక్క హీరోయిన్ తోనే నెట్టుకొచ్చిన విజయ్ దేవరకొండ తాజాగా తన తదుపరి చిత్రం కోసం ఏకంగా ఇద్దరు భామలను తీసుకున్నాడు . ఒకరేమో రాశి ఖన్నా కాగ మరొకరు ఐశ్వర్య రాజేష్ . ఈ ఐశ్వర్య రాజేష్ ఎవరో కాదు 80 వ దశకంలో నెగెటివ్ రోల్స్ , సైడ్ క్యారెక్టర్ లు పోషించిన్ నటుడు రాజేష్ కాగ అతడి కూతురే ఈ ఐశ్వర్య రాజేష్ , నటి శ్రీలక్ష్మి కి మేనకోడలు . క్రాంతి మాధవ్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత కే ఎస్ రామారావు నిర్మించ నున్నాడు ఈ చిత్రాన్ని . త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ మరో యాంగిల్ చూపిస్తాడేమో !
English Title: vijay deverakonda romance with two heroines
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NH845O
Comments
Post a Comment