
ఇంతటి సంచలనం సృష్టించడంతో పార్ట్ 2 కి రంగం సిద్ధమైంది . మార్చి నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది . మొదటి పార్ట్ ప్రభంజనం సృష్టించడంతో రెండో పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి . అందుకు తగ్గట్లుగా రెండో పార్ట్ ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు దర్శకులు ప్రశాంత్ నీల్ . కేజీఎఫ్ తో యష్ క్రేజ్ అమాంతం పెరిగింది .
English Title: KGF 2 shoot begins in march
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2UKn0DO

Comments
Post a Comment