
ఎన్టీఆర్ బయోపిక్ అని తీస్తే అది ఇంతటి దారుణమైన ఫలితాన్ని ఇవ్వడంతో ఆ చిత్ర బృందానికి మింగుడు పడటం లేదు . ఇక ఈ సినిమాని కొన్న బయ్యర్లు అయితే దారుణంగా నష్టపోయారు . దాంతో బాలయ్య ఇంటి ముందు బయోపిక్ బయ్యర్లు ధర్నా చేయడం గ్యారెంటీ అని తెలుస్తోంది . ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం కనీసం 20 కోట్ల షేర్ రాబట్టింది , కానీ ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం మాత్రం 5 కోట్ల షేర్ వస్తే పెద్ద గొప్ప అన్నటుగా ఉంది పరిస్థితి . ఎన్టీఆర్ చరిత్ర ని చాటి చెబుదామని తీసిన సినిమా ఇంత దారుణంగా దెబ్బ తీస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు .
English Title : Huge loss for NTR biopic buyers
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ICisyf







Comments
Post a Comment