
అంతేనా చంద్రబాబు పరిపాలన బాగాలేదని , జగన్ అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని చెప్పడం సంచలనం సృష్టించింది. ఇక ఎన్టీఆర్ సన్నిహితుడు కొడాలి నాని ఎప్పుడో జగన్ పంచన చేరాడు. కాగా మరో సన్నిహితుడు వల్లభనేని వంశీ కూడా త్వరలోనే జగన్ పార్టీలో చేరనున్నాడని వార్తలు వస్తున్నాయి. వంశీ వాటిని కనీసం ఖండించడం కూడా లేదు. కొడాలి నాని తెలుగుదేశంని వీడి జగన్ పంచన చేరినప్పుడు అది నాని ఇష్టం దానికి నాకు సంబంధం ఏంటి అన్నాడు ఎన్టీఆర్ , ఇక ఇప్పుడు ఏకంగా పిల్లనిచ్చిన మామనే జగన్ పార్టీలో చేరాడు అయితే ఇంతవరకు ఎన్టీఆర్ దీనిపై స్పందించలేదు ఏంటో! మొత్తం వ్యవహారం చూస్తుంటే ఎన్టీఆర్ పేరు కావాలి కానీ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ మాత్రం వద్దనలే ఉంది జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం .
English Title: Jr. Ntr wants only NTR brand not telugu desam party
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Vma3k6







Comments
Post a Comment