
ఇక నందమూరి అభిమానులకైతే చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే బాలయ్య తో పాటుగా అబ్బాయ్ లు కళ్యాణ్ రామ్ , ఎన్టీఆర్ లను ఒకే వేదిక మీద చూడాలని ఆశపడుతున్నారు అది ఇప్పటికి కుదిరింది . గతకొంత కాలంగా బాలయ్య బాబాయ్ తో ఎన్టీఆర్ కు అంతగా పొసగడం లేదు అని వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టినట్లు అవుతుంది . కళ్యాణ్ రామ్ , నివేదా థామస్ , షాలిని పాండే నటించిన 118 చిత్రం మార్చి 1న రిలీజ్ కానుంది .
English Title: Balayya and ntr chief guests for kalyan ram
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2SjWCiE







Comments
Post a Comment