
ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు అల్లరి నరేష్ . ఆ సినిమా వేసవిలో రిలీజ్ కానుంది . ఇక తాజాగా సత్తిబాబు దర్శకత్వంలో సీరియస్ గా సాగే చిత్రంలో నటించడానికి అంగీకరించాడట ఈ హీరో . సత్తిబాబు తో అల్లరి నరేష్ చేసిన సినిమాలు హిట్ కావడంతో ఈ సినిమాపై కాస్త అంచనాలు ఉండొచ్చు . సక్సెస్ కోసం అహర్షలు కష్టపడుతున్న ఈ హీరో ఇప్పుడు రూట్ మార్చాడు , మరి ఇప్పుడైనా హిట్ కొడతాడా ? చూడాలి .
English Title: Allari naresh in serious role
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NtqCIe







Comments
Post a Comment