
పేరుకి ఎన్టీఆర్ మహానాయకుడు కానీ తెరవెనుక హీరో మాత్రం చంద్రబాబు నాయుడే అన్నట్లుగా చూపించారు . ఇక చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా అదరగొట్టాడు . రానాకు నటన ప్రదర్శించే ఛాన్స్ లభించింది ఈ చిత్రంలో , దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు రానా . ఈ హీరో తో పాటుగా కళ్యాణ్ రామ్ , విద్యాబాలన్ లకు మంచి ఛాన్స్ లభించింది . ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ అయ్యింది ఇక ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి .
English Title: Rana major part in NTR mahanayakudu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2XaWoho







Comments
Post a Comment