
దువ్వాడ జగన్నాథం , అరవింద సమేత మాత్రం ఫరవాలేదన్పించాయి కానీ ఈ భామకు మాత్రం అవకాశాలు మాత్రం తన్నుకుంటూ వస్తున్నాయి . తాజాగా మహేష్ బాబు తో మహర్షి చిత్రంలో నటిస్తుండగా ప్రభాస్ తో సాహో చిత్రంలో నటిస్తోంది . ఇక ఇప్పుడేమో మళ్ళీ అల్లు అర్జున్ సినిమాలో ఎంపిక చేసాడు దర్శకుడు త్రివిక్రమ్ . ఇంతకుముందు అరవింద సమేత చిత్రంలో పూజా హెగ్డే కు ఛాన్స్ ఇచ్చాడు త్రివిక్రమ్ ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు అయినప్పటికీ తాజాగా అల్లు అర్జున్ సరసన ఎంపిక చేసాడు ఏంటో !
English Title: Pooja hegde get chance again trivikram’s film
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2tCg5RK







Comments
Post a Comment