
ఎన్టీఆర్ కథానాయకుడు అప్పుడు కూడా ఎన్టీఆర్ స్పందించలేదు అయితే ఆ సినిమాకు అందరి నుండి మంచి స్పందన వచ్చింది కానీ సక్సెస్ కాలేదు ఇక ఇప్పుడేమో ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం రిలీజ్ అయ్యింది కానీ ఎన్టీఆర్ ఇప్పుడు కూడా స్పందించలేదు దాంతో కొత్తగా అనుమానాలు మొదలయ్యాయి . ఎన్టీఆర్ బయోపిక్ లో కళ్యాణ్ రామ్ హరికృష్ణ పాత్రలో నటించిన విషయం తెలిసిందే . అయితే రెండో పార్ట్ లో చంద్రబాబు పాత్ర హైలెట్ గా నిలిచింది దాంతో కాబోలు ఎన్టీఆర్ సైలెంట్ అయ్యాడేమో !
English Title: No support from Jr NTR yet
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2IwUNzp







Comments
Post a Comment