
ఎన్టీఆర్ బయోపిక్ లో భాగంగా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు , ఎన్టీఆర్ మహానాయకుడు రెండు చిత్రాలు కూడా ఘోర పరాజయం పొందడంతో వర్మ చాలా సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే తన లక్ష్మీస్ ఎన్టీఆర్ కు అది ప్లస్ అవుతుందని అంచనాలు పెంచుతుందని ధీమాగా ఉన్నాడు . సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తాడో కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడే ప్రకంపనలు సృష్టిస్తోంది .
English Title: Lakshmi’s ntr first video song out
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2GGz0n8







Comments
Post a Comment