
ఒమర్ లులు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో గురురాజ్ – వినోద్ రెడ్డి లు అందించారు . రోషన్ , ప్రియా ప్రకాష్ వారియర్ , నూరిన్ షరీఫ్ లు నటించిన ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ నేనే అని అయితే కన్ను గీటే క్లిప్ తో ఒక్కసారిగా ప్రియా ప్రకాష్ ఫేమస్ అయ్యిందని అందువల్ల నా పాత్ర ని తగ్గించి ప్రియా ని మెయిన్ హీరోయిన్ గా చూపించారని అంటోంది . అంతేనా నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం , అసలు అతడ్ని పెళ్లి చేసుకోవాలనిపించిందని జారేసింది నోరు .
English Title : Noorin shereef fall in love with Allu arjun
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Nvf1s9







Comments
Post a Comment