
తెలుగమ్మాయి అయినప్పటికీ అందాల ఆరబోతలో ఉత్తరాది భామలకు ఏమాత్రం తీసిపోనని చెప్పకనే చెప్పింది ఈ ఫోటోలతో . టాక్సీవాలా చిత్రం తర్వాత పలు చిత్రాలను అంగీకరించిన ఈ భామ టాలీవుడ్ లో జెండా పాతాలని చూస్తోంది . టాక్సీవాలా చిత్రంలో విజయ్ దేవరకొండ తో రొమాన్స్ చేసిన ఈ భామ మరింత మంది స్టార్ హీరోలతో రొమాన్స్ కి సై అంటోంది .
English Title: Priyanka jawalkar skin show
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2UaosQ1







Comments
Post a Comment