
ఈ సందర్బంగా
డైరెక్టర్ సూర్య మాట్లాడుతూ… సువర్ణ సుందరి చిత్రంలో ఎఫ్ఎక్స్ కోసం ఏడాదిపాటు వర్క్ జరిగింది. లేటు అయినా కూడా ఫలితం చాలా బాగా వచ్చింది. దానికి నిదర్శనం మా చిత్ర ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ . సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది.
మూడు జన్మల కాన్సెప్ట్ తో హిస్టారికల్ థ్రిల్లర్ గా తీసిన ఈ చిత్రం సెన్సార్ కు సిద్దమయింది. మార్చి తొలివారంలో పాటలను రెండొ వారంలొ సినిమాను తెలుగు ,కన్నడ ,తమిళ్ భాషల్లొ ఒకేసారి విడుదల చెయటానికి నిర్మాత సన్నాహాలు చెస్తున్నారన్నారు.
జయప్రద, పూర్ణ, సాక్షి, ఇంద్ర, రామ్, సాయికుమార్, కోటాశ్రీనివాసరావు, ముక్తర్‌ఖాన్, నాగినీడు, సత్యప్రకాష్, అవినాష్ నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ఃఎం.ఎల్.లక్ష్మి, మ్యూజిక్‌డైరెక్టర్ఃసాయికార్తిక్, స్టంట్స్ఃరామ్‌సుంకర, ఆర్ట్ డైరెక్టర్ఃనాగు, డి.ఓ.పి. ఎల్లుమహంతి, ఎడిటర్ఃప్రవీణ్‌పూడి, స్టోరీఃఎం.ఎస్.ఎన్.సూర్య, పి.ఆర్.ఓ. సాయిసతీష్, డైరెక్టర్ఃఎం.ఎస్.ఎన్.సూర్య.
English Title: Suvarna Sundari movie in Censor formlities
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NsHCOG







Comments
Post a Comment