
అయితే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించినప్పటికీ మహేష్ బాబు థియేటర్ లలో మాత్రం జీఎస్టీ తగ్గించకుండా సినిమాకు వస్తున్న వాళ్ళ మీద పన్నులు బాదుతూనే ఉన్నారు , ఈ విషయం జీఎస్టీ అధికారులకు ఫిర్యాదు అందడంతో తనిఖీ చేయగా అది నిజమే అని తేలింది దాంతో 35లక్షల 66 వేల రూపాయలను వినియోగదారులనుండి వసూల్ చేసారని తెలుసుకొని నోటీసులు ఇచ్చారు . దానికి స్పందించిన మహేష్ బాబు 35లక్షల 66 వేలని అధికారులకు చెల్లించాడు . దాంతో శభాష్….. మహేష్ అని అంటున్నారు . అయితే ఈ సొమ్ము అంతా జనాలది . సినిమా చూసిన ప్రేక్షకులది .
English Title: GST Commissionerate appreciate Mahesh babu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2GF3WUv

Comments
Post a Comment