
చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని వాడుకొని , వెన్నుపోటు పొడిచాడని అందుకే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కు ముందుపోటు పొడవడానికి సిద్ధమయ్యాడని ట్వీట్ చేసాడు .అంతేకాదు బ్రహ్మం గారు నాకు చెవిలో చెప్పాడు . గెలిస్తే పవన్ సీఎం అవుతాడు గెలవకపోతే గెలిచిన ముఖ్యమంత్రికి మొగుడు అవుతాడని తధాస్తు అంటూ ట్వీట్ చేసి రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాడు. మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉన్నందున రాజకీయ సందడి నెలకొంది ఏపీలో .
English Title: Director Ramgopal varma tweets on Pawan kalyan
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Thbseq







Comments
Post a Comment