
అంతేకాదు నాని భార్య పై కూడా …… ఆడది అయిపొయింది కాబట్టి ఊరుకున్నాను లేదంటే రోడ్డు మీదకు ఈడ్చేదాన్ని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది . కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్ ని షేక్ చేసింది శ్రీ రెడ్డి , అదే సమయంలో పలువురు పేర్లని వెల్లడించిన శ్రీ రెడ్డి నాని పై పెద్ద ఎత్తున విమర్శలు చేసింది . ఇక నిన్న నాని పుట్టిన రోజు కావడంతో మరోసారి చెలరేగింది .
English Title: Sri reddy sensational comments again on Hero Nani
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2VjWyRX







Comments
Post a Comment