
ఆ బాధ నుండి తేరుకోకముందే విజయలక్ష్మి కి బిపి , షుగర్ లు ఎక్కువైపోయి అనారోగ్యం దరి చేరింది . అనారోగ్యం మరీ ముదరడంతో బెంగుళూర్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది . అయితే విజయలక్ష్మి వైద్యానికి డబ్బులు లేవట దాంతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాం , సినిమా రంగంవాళ్ళు కానీ టివి రంగం వాళ్ళు కానీ మా అక్కని ఆదుకోండి అంటూ వేడుకుంటోంది విజయలక్ష్మి చెల్లెలు .
English Title : Kannada actress Vijayalaxmi facing financial problems
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TanxBV






Comments
Post a Comment