
అయితే జయలలిత బయోపిక్ ని ఇప్పటికే ఇద్దరు ముగ్గరు ప్రకటించారు కూడా అందులో నిత్యామీనన్ జయలలిత గా నటిస్తున్న బయోపిక్ ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటోంది అయినప్పటికీ విష్ణు జయలలిత బయోపిక్ చేయాలనే ఆలోచనతో ”తలైవి ” అన్న టైటిల్ రిజిస్టర్ చేయించాడు . అయితే ఎన్టీఆర్ కథానాయకుడు కానీ ఎన్టీఆర్ మహానాయకుడు కానీ ఘోర పరాజయం పొందిన ఈ సమయంలో మళ్ళీ జయలలిత బయోపిక్ ఆలోచన ఎలా చేస్తున్నాడో అన్న చర్చ మొదలయ్యింది . జయలలిత జీవితంలో ఒక సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే వాటిని సరిగ్గా తీయగలిగితే పెద్ద హిట్ అవ్వడం ఖాయం లేదంటే ఎన్టీఆర్ బయోపిక్ లాగే అవ్వడం ఖాయం .
English Title: Vishnu induri on another biopic
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Ta9RqN







Comments
Post a Comment