
శివాజీరాజా మా కార్యవర్గంలో పుష్కర కాలానికి పైగా వివిధ హోదాలలో పనిచేసాడు , అంతేకాదు తన కార్యదీక్షత ఎలాంటిదో నిరూపించుకున్నాడు కూడా . అయితే గత ఏడాది మాత్రం శివాజీరాజా కు అలాగే సీనియర్ నటుడు నరేష్ కు విబేధాలు వచ్చాయి దాంతో రచ్చ రచ్చ అయ్యింది . అందుకే నరేష్ కూడా అధ్యక్షుడిగా పోటీ చేయాలనీ భావిస్తున్నాడు . నరేష్ కూడా పోటీ కి వస్తే తప్పకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎన్నికలు తప్పవు . ఎన్నికలు జరిగితే మళ్ళీ అందరి మెప్పు పొందుతాడా ? శివాజీరాజా అధ్యక్షుడి గా గెలుస్తాడా ? చూడాలి .
English Title: Fight between shivajiraja and naresh for MAA president
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2UexJ9G







Comments
Post a Comment