
పవన్ కళ్యాణ్ ని మొదటి నుండి పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాడు కత్తి మహేష్ . కత్తి అంటేనే వివాదాస్పదం అన్న విషయం తెలిసిందే . పవన్ కళ్యాణ్ అన్నా ….. మెగా కుటుంబం అన్నా కత్తి కి ఎక్కడో కాలుద్ది అందుకే పదునైన విమర్శలు చేస్తుంటాడు . అలాంటిది ఒకవైపు పవన్ కళ్యాణ్ ని సమర్థిస్తూనే మరోవైపు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న కత్తి కి ప్రాధాన్యం ఇస్తున్నాడు దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అయోమయానికి గురౌతున్నారు .
English Title: Pawan kalyan fans unhappy with zoomin
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EuY5Pn







Comments
Post a Comment