
ఇక పూర్తిస్థాయి ఫలితం ఎలా ఉంటుందనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది సరిగ్గా ఈ సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ పాట రిలీజ్ చేయడం అంటే తప్పకుండా ఎన్టీఆర్ మహానాయకుడు పై కక్ష్య తీర్చుకోవడమే ! ఎన్టీఆర్ –లక్ష్మీపార్వతి ల అనుబంధం నేపథ్యంలో రూపొందిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ లు , టీజర్ లు వదులుతున్నాడు కానీ సినిమా ఎప్పుడు వస్తుందో మాత్రం తెలియడం లేదు .
English Title: Video song from lakshmi’s ntr
First song video of #LakshmisNTR to release tomorrow sunday at 9.27 AM ..Sung by the legendary S P Balasubramaniam,who sang almost all the super hit songs of NTR pic.twitter.com/qpM4LoB75j
— Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2019
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2tA38Ij







Comments
Post a Comment