
కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఎన్టీఆర్ కథానాయకుడు ప్లాప్ కాగా నిన్న రిలీజ్ అయిన ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రానికి కూడా ఓపెనింగ్స్ లభించలేదు దానికి తోడు చంద్రబాబు నాయుడు ని హీరోలా చూపించారు దాంతో తెలుగుదేశం శ్రేణులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు ఔరా ! అంటూ . మొత్తానికి ఈ ఎన్టీఆర్ మహానాయకుడు అనే సినిమా చంద్రబాబు మహానాయకుడు అనేలా ఉందని వ్యాఖ్యలు చేస్తున్నారు . బాలయ్య సినిమాకు మంచి ఓపెనింగ్స్ ఉంటాయి అయితే విచిత్రం ఏంటో ఎన్టీఆర్ బయోపిక్ కు ఎన్టీఆర్ ఆశీస్సులు లేవనుకుంటా !
English Title: Poor collections for NTR Mahanayakudu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2BNk9TU







Comments
Post a Comment