
ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా చిత్రీకరించగా జనవరి 9 న ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అయ్యింది . పాజిటివ్ వైబ్రేషన్స్ అనిపించినప్పటికీ వసూళ్లు మాత్రం దారుణంగా వచ్చాయి దాంతో ఖంగుతిన్న బాలయ్య , క్రిష్ రెండో పార్ట్ లో చాలా మార్పులు చేసారు . రీ షూట్ చేసారు . ఇక దాన్ని రేపు రిలీజ్ చేస్తున్నారు . బాలయ్య , విద్యాబాలన్ , రానా , కళ్యాణ్ రామ్ తదితరులు నటించిన ఈ రెండో పార్ట్ పరిస్థితి ఏంటి అన్నది రేపు తేలిపోనుంది .
English Title: NTR Mahanayakudu grand premiere at Mahesh Babu Cinemas
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2GBggp4

Comments
Post a Comment