
650 మంది అంధ బాలలకు ఈ మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. బేగంపేట లోని దేవనార్ స్కూల్ ఆఫ్ బ్లైండ్ విద్యార్థులకు మహేష్ బాబు టీం ఈ విందు ఏర్పాట్లు చేశారు. మంచి మనసున్న మహేష్ – నమ్రత దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారి భవిష్యత్తు మరింత ఆనందమయం అవ్వాలని కోరుకుందాం.
Engllish Title: mahesh & Namrata arranged food for 650 children
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2BpKGWP

Comments
Post a Comment