
సచిన్ జోషి – నర్గిస్ ఫక్రి నటించిన అమావాస్య చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు పైగా హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన రొమాంటిక్ చిత్రం , అయితే సచిన్ జోషి ఇప్పటివరకు చాలా చిత్రాల్లో నటించినప్పటికీ సరైన హిట్ కొట్టలేకపోయాడు . ఇక మిగతా చిత్రాలు పోటీకి వస్తున్నాయి కానీ వాటిని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునే అవకాశం అయితే లేదు కాకపోతే టాక్ బాగుంటే అది స్ప్రెడ్ అయితే తప్పకుండా చిన్న చిత్రాలను కూడా పెద్ద హిట్ చేస్తారు ప్రేక్షకులు .
English Title: Six movies coming on feb 8th
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2HQOUwF

Comments
Post a Comment