
ముందుగా అమ్ముకోవడం అలాగే శాటిలైట్ , డిజిటల్ రైట్స్ రూపంలో బాగానే గిట్టుబాటు అయ్యింది నిర్మాతకు కానీ నష్టపోయింది మాత్రం బయ్యర్లే ! ఈసినిమాకి 20 కోట్ల బిజినెస్ జరిగింది తిరిగి వచ్చింది మాత్రం 11 కోట్లు మాత్రమే ! వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ నటించింది . అఖిల్ నటించిన మూడు సినిమాలు కూడా ప్లాప్ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు .
English Title: 9 crores loss for Mr. Majnu buyers
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2MPDGHA

Comments
Post a Comment