
ఇంతకీ అనుష్క పక్కన ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా ……. ”ల్యూక్ కౌంటింహో ” ఆస్ట్రియా కు చెందిన వ్యక్తి అంతేనా …… అనుష్క కు హెల్త్ ట్రైనర్ . సైజ్ జీరో కోసం అనుష్క మరీ లావు అయిన విషయం తెలిసిందే . ఆ లావు తగ్గడానికి , తగ్గినా తర్వాత తన ఆరోగ్యాన్ని మరింతగా మెయింటేన్ చేయడానికి ల్యూక్ అందించిన సహకారం ఎంతో ఉందట ! అందుకే అతడితో కలిసి ఫోటోలు దిగింది , పోస్ట్ చేసింది .
English Title: Anushka’s friend name revealed
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2SsoLZZ

Comments
Post a Comment