
మహర్షి చిత్రానికి సంబందించిన ప్రతీ అప్ డేట్ దిల్ రాజు ఇస్తున్నాడు దాంతో మిగతా నిర్మాతలకు ఇబ్బంది కరంగా తయారయ్యింది . పేరుకి అశ్వనీదత్ , పివిపి లు నిర్మాతలే కానీ డబ్బులు పెట్టడం మినహా మరే ఇతర విషయాలు వాళ్లకు అంతగా తెలియవు అలాగే చెప్పేది కూడా దిల్ రాజు మాత్రమే దాంతో ఇగో క్లాష్ స్టార్ట్ అయ్యింది . పెద్ద సినిమాకు ముగ్గురు నిర్మాతలను పెట్టడం వల్ల మహేష్ కు సరికొత్త తలనొప్పి స్టార్ట్ అయ్యింది . అందుకే ఎక్కువగా నమ్రత ఆ వ్యవహారాలు చూస్తోందట . ఇక మహర్షి చిత్రాన్ని ఏప్రిల్ 25 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
English Title: Ego clashes between Maharshi producers
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2MK4NDO

Comments
Post a Comment