
అయితే ఈ ట్రైలర్ పెద్ద వివాదాన్ని రాజేయడం ఖాయంగా కనిపిస్తోంది . ఎందుకంటే నేరుగా చంద్రబాబు నాయుడి ని విలన్ గా చూపిస్తున్నాడు వర్మ . ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా ఈ సినిమా ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు అయితే పోటీ విషయం పక్కన పెడితే ఈ సినిమా విడుదల అవుతుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది .
English Title: Lakshmi’s ntr trailer out
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2ST3PKM

Comments
Post a Comment