
మంత్రులుగా తలసాని శ్రీనివాస యాదవ్ , ఈటెల రాజేందర్ , జగదీశ్ రెడ్డి , అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి , ఎర్రబెల్లి దయాకర్ రావు ,సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ,చామకూర మల్లారెడ్డి , వేముల ప్రశాంత్ రెడ్డి , విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ , కొప్పుల ఈశ్వర్ లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు . లోక్ సభ ఎన్నికల తర్వాత మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉండనుంది . అయితే ఈ మంత్రివర్గంలో హరీష్ రావు కు స్థానం లేకపోవడం సంచలనంగా మారింది .
English Title: Telangana cabinet list
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2GtNXZq

Comments
Post a Comment