
చిరంజీవి – బాపినీడు కాంబినేషన్ లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి . చిరంజీవి ఎదుగుదలలో విజయ బాపినీడు కృషి ఎనలేనిది అని చెప్పొచ్చు . విజయ బాపినీడు మరణ వార్త తో చిత్ర పరిశ్రమ తీవ్ర షాక్ కి లోనయ్యింది . ఇక చిరంజీవి కి విజయ బాపినీడు కి మంచి అనుభందం ఉంది . మొత్తం 22 చిత్రాలకు దర్శకత్వం వహించాడు విజయబాపినీడు .
English Title: Vijayabapineedu passes away
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2I9FjRz

Comments
Post a Comment