
ఇక ఇప్పుడేమో హరీష్ ని పార్లమెంట్ కు పంపే ఆలోచన చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి . దాంతో హరీష్ రావు పార్లమెంట్ కు వెళ్తాడా ? లేక ఎదురు తిరిగుతాడా ? అన్న చర్చ జరుగుతోంది . తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో ఏ నలుగురూ మాట్లాడుతున్నా హరీష్ రావు గురించే చర్చ సాగుతోంది . అయితే హరీష్ రావు మాత్రం ఇప్పటివరకు నోరు విప్పలేదు . కేసీఆర్ చెప్పినట్లుగా నడుచుకుంటాడా ? లేక ఎదురు తిరుగుతాడా ? ఇదే చర్చ జరుగుతోంది . రాబోయే రోజుల్లో తెలంగాణ లో ఏం జరగబోతోంది అన్న ఆసక్తి నెలకొంది .
English Title: What’ s the meaning of Harish rao silence
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2BIZzUo

Comments
Post a Comment