
అయితే అప్పటి నుండి మంత్రివర్గ విస్తరణ అంటూ ఊహాగానాలు వస్తున్నాయి తప్ప మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగడం లేదు . ఈ వ్యవహారం చూస్తుంటే లోక్ సభ కు ఎన్నికలు అయ్యేంత వరకు మంత్రివర్గ విస్తరణ ఉండదు అని తెలుస్తోంది . పాపం …… ఆశావహులు మాత్రం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు .
English Title: MLA candidates hopes on cabinet
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2E6oHWO

Comments
Post a Comment