
ఇటీవలే సాన్య సాగర్ ని పెళ్లి చేసుకున్నాడు ఈ హీరో . అయితే ప్రేమికుల రోజు ని పురస్కరించుకొని భార్యాభర్తలు ఇద్దరూ కేవలం అండర్ వేర్ తో మాత్రమే ఉన్నారు . ఇక సాన్య సాగర్ వక్ష స్థలం పై తన చేతులను అడ్డుగా పెట్టి ఫోటోకు ఫోజిచ్చారు ప్రతీక్ బబ్బర్ – సాన్య సాగర్ లు . ఇలా ఫోటోలు దిగడమే దారుణం అంటే వాటిని సోషల్ మీడియాలో పెట్టేసి మరింతగా సంచలనం సృష్టించాడు ప్రతీక్ . దాంతో ప్రతీక్ – సాన్య సాగర్ లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు . సెల్ఫీ పిచ్చి ఉండొచ్చు కానీ మరీ ఇంతలానా …….. !
English Title: Prateik babbar’s wife sanya sagar goes topless
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2S361uN

Comments
Post a Comment