
కట్ చేస్తే అఖిల్ తో ఓ సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు గీత ఆర్ట్స్ దాంతో పరశురామ్ అఖిల్ కు ఇటీవలే ఓ కథ చెప్పాడట అది అఖిల్ కు నచ్చడంతో అఖిల్ కు హిట్ ఇవ్వడానికి అల్లు అరవింద్ – పరశురామ్ పూనుకున్నారు అన్న వార్త వినబడుతోంది . అఖిల్ హీరోగా నటించిన మూడు సినిమాలు కూడా ప్లాప్ కావడంతో ఇప్పుడు గీత గోవిందం డైరెక్టర్ కు అగ్ని పరీక్ష లా తయారయ్యింది పరిస్థితి . అఖిల్ కు హిట్ ఇస్తే పరశురామ్ ఇమేజ్ మరింతగా పెరగడం ఖాయం ఒకవేళ ప్లాప్ అయితే పరశురామ్ కు గడ్డు పరిస్థితే !
English Title: Challenge for geetha govindam director
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2U1MUTy

Comments
Post a Comment