
పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ షాపింగ్ కూడా చేయడానికి దుబాయ్ వెళ్ళాడు . తన కాస్ట్యూమ్స్ దుబాయ్ లో తీసుకోనున్నాడు జక్కన్న సలహాతో . శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తన భార్యతో కలిసి వెళ్తున్న సమయంలో ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టేసారు . ఎన్టీఆర్ దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చాక ఆర్ ఆర్ ఆర్ లో పాల్గొననున్నాడు .
English Title: NTR dubai trip with family
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2GBcs6r

Comments
Post a Comment