
ఇంకేముంది పెళ్లి చేసుకోకుండానే హాయిగా కాపురం పెట్టేసారు ఈ ఇద్దరూ . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 ఏళ్ళు కావస్తోంది . అయితే అభయ హిరణ్మయి కి ఇంకా పెళ్లి కాలేదు . నేను గోపిసుందర్ తోనే ఉంటానని నన్ను కీప్ అని పిలుస్తారా ? పిలుచుకోండి …… మీడియాలో ఎలా రాసుకుంటారో రాసుకోండి నేను మాత్రం గోపి తో సహజీవనం చేస్తున్నాను అంటూ తెగేసి చెప్పింది . గోపిసుందర్ మలయాళ చిత్ర రంగం అయినప్పటికీ తెలుగులో కూడా పలు చిత్రాలకు సంగీతం అందించిన విషయం తెలిసిందే .
English Title: Singer abhaya hiranmayi sensational comments on her relation with gopisundar
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2GQJBez

Comments
Post a Comment