
మమ్ముట్టి హీరోగా నటించిన రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కి మంచి స్పందన వస్తున్న విషయం తెలిసిందే . టాక్ తో పాటుగా కలెక్షన్లు కూడా బాగానే ఉన్నాయి . దానికి తోడు డిజిటల్ రైట్స్ రూపంలో భారీ మొత్తం వచ్చింది దాంతో యాత్ర కమర్షియల్ గా దాదాపుగా సక్సెస్ అయినట్లే ! ఇక ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగమైన ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే . బయ్యర్లు ఘోరంగా నష్టపోవడంతో ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని కూడా వాళ్ళకే ఇచ్చాడు బాలయ్య .
English Title: 30 Years Prithvi setires on NTR biopic
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2IhoDHP

Comments
Post a Comment