
తమిళంలో సూపర్ హిట్ అయిన రాట్ససన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ . రమేష్ వర్మ అనే దర్శకుడితో తన తదుపరి చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నాడు . తమిళంలో హిట్ కావడంతో ఇక్కడ కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నాడు ఈ బెల్లంకొండ . తమిళ రీమేక్ అయినా ఈ బెల్లంకొండ ని బంగారు కొండని చేస్తుందా ? లేదా చూడాలి .
English Title: Bellamkonda Sai Srinivas hopes on Tamil movie
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2SwRz3q

Comments
Post a Comment