
ఇంకేముంది ఈ విషయంలో ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వచ్చే నెల మార్చిలో సాయేషా సైగల్ – ఆర్య ల పెళ్లి కానుంది . వచ్చే నెలలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అందుకు మీ ఆశీస్సులు కావాలి అంటూ ఓ ట్వీట్ చేసింది సాయేషా ఇంకేముంది పెద్ద ఎత్తున ఈ జంటని ఆశీర్వదిస్తున్నారు నెటిజన్లు , అభిమానులు .
English Title: Sayesha saigal posts her love
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2SR2jZN

Comments
Post a Comment