
దాంతో దిల్ రాజు కూడా కారు గిఫ్ట్ గా ఇచ్చి ఉంటాడని అనుకున్నారు . గతకొంత కాలంగా దిల్ రాజు కు అన్నీ నష్టపరిచిన చిత్రాలే వచ్చాయి ఆ సమయంలో ఎఫ్ 2 భారీ లాభాలను తీసుకొచ్చింది . దాంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి కానీ అనిల్ కు మాత్రం ఇంకా కారు అందలేదు అని తెలుస్తోంది . దిల్ రాజు ఖరీదైన కారు ని గిఫ్ట్ గా ఇస్తాడా ? లేదా చూడాలి .
English Title: Car gift issue between dil raju and anil ravipudi
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2D2eHvS

Comments
Post a Comment