
జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో పలుమార్లు జగన్ ని కలిసాడు పృథ్వీ అలాగే తన అభిమానాన్ని చాటుకున్నాడు దానికి తోడు జగన్ పార్టీ తరుపున వకాల్తా పుచ్చుకొని మరీ విమర్శలు చేసాడు పలువురిపై . దాంతో జగన్ పదవి ఇచ్చాడు అంతేకాదు పృథ్వీ కి ఆసక్తి ఉంటే అసెంబ్లీ కి పోటీ చేయించడానికి కూడా ఆలోచనలు చేస్తున్నాడట .
English Title: 30 Years prithvi gets YSRCP secratary post
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2BEIZoH

Comments
Post a Comment