
తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళ్ లో వర్మ పేరుతో రీమేక్ చేసారు . హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ని హీరోగా పరిచయం చేస్తున్నారు . ఇక హీరోయిన్ గా మేఘ నటించింది . ఆమెని కూడా తీసేసి మరో హీరోయిన్ తో ఆ సినిమా చేయాలనీ చూస్తున్నారు . ఇది పెద్ద వివాదాన్ని రాజేయడం ఖాయంగా కనిపిస్తోంది .
English Title: Varma makers insults director Bala
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2GDU2lB

Comments
Post a Comment