
కరాటే రాజు నిర్మించిన ఈ చిత్రంలో హీరోయిన్ లుగా ప్రశాంతి , సలోని , హర్షిత లు నటించారు. పెళ్లిచూపులు వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి సంగీతం అందించిన వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. యువతకు నచ్చే అన్ని అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలోని కొన్ని డైలాగ్స్ వివాదాన్ని రాజేసేలా ఉన్నాయి. లం…. కొడకా, గు…పగల్దే…. నమా , దే…… యాండ్రా లాంటి కొన్ని బూతు డైలాగ్స్ ఉన్నాయి. అయితే సినిమాలో ఈ డైలాగ్స్ ఉంటాయా ? మ్యూట్ అవుతాయా ? అన్నది చూడాలి. మొత్తానికి తెలంగాణ స్లాంగ్ లో అందునా పక్కా హైదరాబాద్ కథతో తెరకెక్కిన ఫలక్ నుమా దాస్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఎదురుచూడాల్సిందే.
English Title: Falaknuma Das trailer talk
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2tkpHjZ

Comments
Post a Comment