
కథ , కథనం బాగాలేవు అలాగే పాటలు కూడా ఆకట్టుకునేలా లేకపోవడంతో దేవ్ సినిమా చూసిన వాళ్ళు నీరసించిపోతున్నారు . గతకొంత కాలంగా కార్తీ నటించిన చిత్రాలకు డిమాండ్ లేకుండా పోతోంది ….. సరైన హిట్స్ లేకపోవడంతో . కార్తీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ తమిళ చిత్రంతో మరో ప్లాప్ ఎదుర్కొన్నాడు కార్తీ . ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన వాళ్లకు ఘోరంగా నష్టాలు వచ్చేలా ఉన్నాయి .
English Title: Flop talk to karthi’s Dev
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2TWaLnC

Comments
Post a Comment