
నేను ఈ చిత్రంలో మ్యూజిక్ స్టూడెంట్ గా నటించాను..ప్రతి దానికి భయపడే క్యారెక్టర్ చాల హోమ్లీగా ఉంటుంది..అన్నిటికి భయపడే నా క్యారెక్టర్ హీరో ని లవ్ చేస్తుంది,నాలో ఉన్న భయాన్ని పోగొట్టి లైఫ్ లో ఉన్నత శిఖరాలకు ఎలా చేరుకోవాలో హీరో చెప్పే విధానం చాల అద్భుతంగా ఉంటుంది..నటించడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్..నాలో ఉన్న యాక్టింగ్ టాలెంట్ ని డైరెక్టర్ రఘురాజ్ సార్ బయటకు తీసి చక్కగా నటించేలా చేశారు..యూత్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం అందరికి నచ్చుతుంది.
English Title: Tuya chakraborty hopes on 4 letters
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2SdyE8C

Comments
Post a Comment