
తన సినిమాతో బయ్యర్లు ఘోరంగా నష్టపోవడంతో వాళ్ళని ఆదుకోవాలని డిసైడ్ అయ్యాడట చరణ్ అందుకే తనవంతుగా 5 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చాడట. ఇక నిర్మాత డివివి దానయ్య కూడా మరో 5 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. అయితే బోయపాటి శ్రీను మాత్రం ఇంకా స్పందించలేదు .
English Title: Ramcharan support to VVR buyers
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2WSTH48

Comments
Post a Comment