
తాజాగా ఈ హాట్ భామ తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ లో నటించి మంచి మార్కులు కొట్టేసింది . ఎన్టీఆర్ కథానాయకుడు అనుకున్న స్థాయిలో ఆడలేదు కానీ విద్యాబాలన్ కు మాత్రం మంచి పేరే వచ్చింది . ఇక ఇప్పుడేమో ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ కి సిద్ధమైంది . తాజాగా ఈ భామ ఓ అవార్డుల వేడుకలో పాల్గొన్న సమయంలో కంఫర్ట్ లెవల్ గురించి మాట్లాడమంటే పర్ ఫెక్ట్ బ్రా ఉంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది అంటూ కామెంట్ చేసి షాక్ ఇచ్చింది .
English Title: Vidyabalan wants perfect bra
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2GI32pO

Comments
Post a Comment