
అయితే సూర్య అనే వ్యక్తితో ప్రేమలో పడిన ఝాన్సీ సీరియల్ లను తగ్గించడమే కాకుండా అతడితో సహజీవనం చేస్తోంది . అయితే పెళ్లి చేసుకుందామని ఝాన్సీ అడిగినప్పటికీ సూర్య లక్ష్య పెట్టకపోవడంతో తీవ్ర అవమానానికి గురై ఆత్మహత్య చేసుకుంది . ఝాన్సీ ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ఝాన్సీ ఆత్మహత్య కు గల కారణాలను వెలికి తీయడం ప్రారంభించారు . పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత అసలు నిజాలు వెలుగులోకి రానున్నాయి .
English Title: TV artitste Jhansi commits suicide
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2t9XlsK

Comments
Post a Comment