
వాట్సాప్ అనే టైటిల్ ని ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది . ఇప్పటికే ఎఫ్ 2 అనే టైటిల్ పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టేసాడు అనిల్ రావిపూడి దాంతో వాట్సాప్ అనే టైటిల్ పట్ల వ్యతిరేకత రాకపోవచ్చు . అయితే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ చిత్రానికి వాట్సాప్ అనే టైటిల్ ఏంటి ? అన్న చర్చ అయితే రావడం ఖాయం . అనిల్ రావిపూడి దర్శకుడిగా వరుసగా నాలుగు సూపర్ హిట్ లను ఖాతాలో వేసుకున్నాడు దాంతో ఫుల్ డిమాండ్ ఏర్పడింది ఈ దర్శకుడికి .
English Title: Shocking title for Mahesh babu next film
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2tAjpNr

Comments
Post a Comment